29, నవంబర్ 2008, శనివారం

శ్రీ షిరిడి సాయి శతకము

భక్త మహాశయులారా!

అతి త్వరలో మన బ్లాగు నందు * శ్రీ షిరిడి సాయిశతకము * వ్రాయ బోవుచున్నది. దానిని చదివి మీమనో ఫలక తరంగాల తెలియజేయ మనవి

ధన్యవాదములతో
మీ
సుధ సత్య నారాయణ గౌడ్



22, సెప్టెంబర్ 2008, సోమవారం

నేను ఆది మధ్యాంత రహితుడనై ఉన్నాను. నేను దప్ప శాశ్వతమైనది, సత్యమైనది మరేది లేదు. నన్ను ఆశ్రయించిన వాడు తప్పక ముక్తిని పొందుచున్నాడు. ఇందులో సందేహమే లేదు.

18, సెప్టెంబర్ 2008, గురువారం


సదానింబ వ్రుక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం !తరుం కల్పవ్రుక్షాధికమ్ సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాధం !!