22, సెప్టెంబర్ 2008, సోమవారం

నేను ఆది మధ్యాంత రహితుడనై ఉన్నాను. నేను దప్ప శాశ్వతమైనది, సత్యమైనది మరేది లేదు. నన్ను ఆశ్రయించిన వాడు తప్పక ముక్తిని పొందుచున్నాడు. ఇందులో సందేహమే లేదు.

18, సెప్టెంబర్ 2008, గురువారం


సదానింబ వ్రుక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం !తరుం కల్పవ్రుక్షాధికమ్ సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాధం !!